షాద్ నగర్: వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

62చూసినవారు
షాద్ నగర్: వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
వాసవి క్లబ్ వనిత 2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంను సోమవారం నిర్వహించడం జరిగింది. షాద్ నగర్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులుగా కల్వ మాణిక్యం, ప్రధాన కార్యదర్శిగా కొవ్వూరు నవీన్ కుమార్, కోశాధికారిగా గుబ్బ సురేష్ , వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలుగా కల్వ పుష్పాంజలి ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్