ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధం

82చూసినవారు
ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధం
అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాషింగ్టన్‌ డీసీ క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. నేటి రాత్రి 10.30 గంటలకు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలకు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం అందింది. భారత దేశం తరపున విదేశాంగమంత్రి జైశంకర్‌ హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్