అది నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం: నారా లోకేష్ (వీడియో)

73చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన సమయం తన జీవితంలో అత్యంత కష్టమైన సమయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సోమవారం జ్యూరిచ్‌లో లోకేష్ మాట్లాడుతూ.."రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. చంద్రబాబును అరెస్టు చేసిన సమయం నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం. కానీ, ఆయన మాత్రం భయపడలేదు. జైలులో కలవడానికి వెళ్తే మాకు ధైర్యం చెప్పేవారు. సింహంలా చంద్రబాబు బయటకు వచ్చారు. ప్రపంచం, దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా చంద్రబాబు ఎదిగారు." అని అన్నారు.

సంబంధిత పోస్ట్