ఇవాళ రావి నారాయణరెడ్డి 33వ వర్ధంతి

51చూసినవారు
ఇవాళ రావి నారాయణరెడ్డి 33వ వర్ధంతి
తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి సారథ్యం వహించి, నిజాం రాచరికాన్ని తుదముట్టించడానికి ఉప్పెనలా పైకెగసి, రైతాంగ గెరిల్లా సైనికులకు తెలంగాణ వెలుగు దారి చూపించి, విజయఢంకా మ్రోగించి, పల్లెపల్లెలో రైతాంగ పోరాటాన్ని పెను తుపానులా హోరెత్తించిన విప్లవవీరుడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణరెడ్డి ప్రముఖ స్వాతంత్య్రోద్యమ నాయకుడు, నిజాం పాలన వ్యతిరేక విమోచనోద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఇవాళ ఆయన 33వ వర్దంతి.

సంబంధిత పోస్ట్