➡ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
➡హోం పేజీలో Download Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
➡గెట్‌వన్ టైం పాస్‌వర్డ్‌పై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే.. PDFలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. ➡అది ఓపెన్ చేస్తే పాస్‌వర్డ్ అడుగుతుంది. అక్కడ మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, DOB కలిపి ఎంటర్ చేస్తే ఆధార్ ఓపెన్ అవుతోంది.