➡ముందుగా IT శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.
➡స్క్రీన్ ఎడమవైపు ఆప్షన్లలో 'ఇన్ స్టాంట్ ఈ-పాన్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే .. 'GET NEW PAN' అని వస్తుంది. వెంటనే దానిపై క్లిక్ చేయాలి.
➡ఆ తర్వాత ఆధార్ ఎంటర్ చేయగానే.. మీ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి.. కంటిన్యూపై క్లిక్ చేయాలి.
➡అప్పుడు ఇన్ స్టాంట్‌గా ఈ-పాన్ కార్డు వస్తుంది. దానిని PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.