రికార్డు సృష్టించిన వెస్టిండీస్

77చూసినవారు
రికార్డు సృష్టించిన వెస్టిండీస్
టీ20 వరల్డ్ కప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు సాధించింది. అప్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్(91/1) ఉంది. మరోవైపు ఈ మ్యాచులో అఫ్గానిస్థాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు, 10 ఎక్స్‌ట్రాలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you