4 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

60చూసినవారు
4 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలాప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్స్రూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Job Suitcase

Jobs near you