తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

551480చూసినవారు
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు కంపెనీలు సోమవారం గుడ్ న్యూస్ అందించాయి. గ్యాససిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.30.50 తగ్గించాయి. అంతేకాకుండా 5 కేజీల FTL సిలిండర్ ధరను రూ.7.50 తగ్గించాయి. తగ్గింపు తక్షణం అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

సంబంధిత పోస్ట్