నేడు ఉదయం రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో పోచమ్మ దేయలయం పునర్నిర్మాణంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక గ్రామ సర్పంచ్ కుసుంబ, రంజిత్, గ్రామ ప్రజలు ఉన్నారు.