తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

69చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో నిన్న చికెన్ విత్ స్కిన్ (కేజీ) ధర రూ.206 ఉండగా ఇవాళ రూ.213కు చేేరింది. అలాగే స్కిన్ లెస్ చికెన్ ధర (కేజీ) రూ.234 నుంచి రూ.243 చేరింది. ఏపీలో నిన్న చికెన్ ధర (కేజీ) విత్ స్కిన్ రూ.200 ఉండగా రూ.207కు పెరిగింది. స్కిన్ లెస్ కేజీ ధర రూ.228 నుంచి ఇవాళ రూ.236కు పెరిగింది.

సంబంధిత పోస్ట్