'అగ్నివీర్' నోటిఫికేషన్ విడుదల

80చూసినవారు
'అగ్నివీర్' నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మే 13 నుంచి 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. 1 నవంబర్ 2003 నుంచి 30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు joinIndiannavy.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్