రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్ల మోత

76చూసినవారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్ల మోత
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.21లక్షల కోట్ల మార్కెట్ విలువ ఉన్న తొలి భారతీయ సంస్థగా అరుదైన ఘనత సాధించింది. ఈరోజు ట్రేడింగ్‌లో RIL షేర్ విలువ 1.5% పెరిగి రూ.3129కు చేరింది. జియో టారిఫ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించినా రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాదిలో రిలయన్స్ స్టాక్స్ 20% పెరగాయి. అంచనాలకు తగినట్లే టారిఫ్ పెంపు ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా మొగ్గు చూపుతున్నారు.