ఇవాళ పీవీ నరసింహారావు 104వ పుట్టిన రోజు

62చూసినవారు
ఇవాళ పీవీ నరసింహారావు 104వ పుట్టిన రోజు
దేశరాజధానికి పంచెకట్టు హూందాతనాన్ని పరిచయం చేసిన అగ్రగణ్యుడు పీవీ నరసింహారావు. ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు. మనోడే అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటాదారుడు దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు. రాజకీయ నాయకుడిగానే కాదు.. తన కలం ద్వారా సాహితీ వెలుగులు విరజిమ్మిన బహుభాషా కోవిదుడు. ఇవాళ ఆయన 104వ పుట్టిన రోజు.

సంబంధిత పోస్ట్