జగనే సీఎం అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ షాకింగ్ రియాక్షన్

18911చూసినవారు
జగనే సీఎం అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ షాకింగ్ రియాక్షన్
ఏపీలో జగనే సీఎం అవుతారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. సోమవారం ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. చంద్రబాబుపై కేసీఆర్ కు ఉన్న అసూయతోనే ఆ తరహా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, జగన్ ఓ జట్టుగా ఉండి వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు. కేసీఆర్ అబద్ధపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ ప్రధాన పోటీదారు బీజేపీయే అని రేవంత్ అన్నారు.

ట్యాగ్స్ :