రిషభ్ పంత్‌కు వైరల్‌ జ్వరం.. ప్రాక్టీస్‌కు దూరం: గిల్

58చూసినవారు
రిషభ్ పంత్‌కు వైరల్‌ జ్వరం.. ప్రాక్టీస్‌కు దూరం: గిల్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కీలక ప్లేయర్ రిషభ్ పంత్‌ రేపటి మ్యాచ్ కు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. రిషభ్‌ పంత్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నట్లు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్