ఆ సిరీస్‌కు అందుబాటులో ఉంటామన్న రోహిత్, కోహ్లీ!

67చూసినవారు
ఆ సిరీస్‌కు అందుబాటులో ఉంటామన్న రోహిత్, కోహ్లీ!
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో ఆడునున్నారా?. దీనిపై శనివారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో ఆరంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌కు ముందు అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆడనున్న ఏకైక టీ20 సిరీస్‌కు జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటామని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్