అలల మధ్యలో రొమాన్స్.. చివరికి సముద్ర గర్భంలోకి.. (Video)

56చూసినవారు
ప్రస్తుతం ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చల్లటి వాతావరణంలో ఓ ప్రేమజంట సముద్రతీరాన సరదాగా గడుపుతున్నారు. అయితే రాకాసి అలలు ప్రేమికుడి ముందే ప్రియురాలుని సముద్రంలోకి తీసుకెళ్లిపోయాయి. ఈ షాకింగ్ ఘటన జూన్ 16న రష్యాలోని సోచి ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన కెమెరాలో రికార్డయింది. ఈ ఇన్సిడెంట్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :