ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం

75చూసినవారు
ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం
సుఖమైనా, దుఖమైనా సంగీతం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది. సంగీతానికి భాష లేదని, అది హద్దులు దాటుతుందని, హృదయంలోంచి వచ్చి హృదయాన్ని చేరుతుందని అంటారు. సంగీతాన్ని ప్రేమ భాష అని కూడా అంటారు. కొంతమందికి రోజు సంగీతంతో మొదలవుతుంది. కొంతమందికి రాత్రి సంగీతంతో ముగుస్తుంది. అసలు సంగీతం గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం.

సంబంధిత పోస్ట్