న్యూయార్క్‌లో యోగా దినోత్సవం

57చూసినవారు
న్యూయార్క్‌లో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి న్యూయార్క్ నగరంలోని ‘సొల్స్టిస్ ఎట్ టైమ్స్ స్క్వేర్’లో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ పాల్గొన్నారు. ఈ రోజు యోగా కార్యక్రమంలో 8,000 నుంచి 10,000 మంది హాజరయ్యారని యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్