15 వేల అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మీ యోగా

76చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు, నేతలు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో యోగా చేశారు. భారత ఆర్మీ సిబ్బంది మంచుతో కూడిన కొండమీద యోగా చేశారు.

సంబంధిత పోస్ట్