జో బైడెన్‌కే నా ఓటు: మిలిందా

63చూసినవారు
జో బైడెన్‌కే నా ఓటు: మిలిందా
త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పీఠం కోసం తలపడుతున్న జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య పోటీ ఉంది. ఈ ఎన్నికలపై బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిందా గేట్స్‌ పోస్ట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓ నేతకు ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్