అమరావతికి అప్పుగా రూ.15 వేల కోట్లు.. నామమాత్రపు వడ్డీకే!

565చూసినవారు
అమరావతికి అప్పుగా రూ.15 వేల కోట్లు.. నామమాత్రపు వడ్డీకే!
కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లను వరల్డ్ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. రుణం చెల్లింపుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా.. వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తర్వాతే కాబట్టి అది భారం కాదు. ఆ రుణాలకు హామీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.

సంబంధిత పోస్ట్