మహిళలకు రూ.5 లక్షల వడ్డీలేని లోన్.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

26775చూసినవారు
మహిళలకు రూ.5 లక్షల వడ్డీలేని లోన్.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!
కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 15న లఖపతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. మీరు రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు. లఖపతి దీదీ పథకం దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపాలి. ఆధార్ కార్డ్, వయస్సు సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అవసరం. మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మొబైల్ నంబర్ అలాగే ఇమెయిల్ అడ్రస్ కూడా తప్పనిసరి.