పని చెప్పకుండా 20 ఏళ్లుగా జీతం చెల్లింపు.. కంపెనీపై దావా

84చూసినవారు
పని చెప్పకుండా 20 ఏళ్లుగా జీతం చెల్లింపు.. కంపెనీపై దావా
ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోబెట్టి జీతం ఇస్తామంటే ఎవరు కాదంటారు. ఫ్రాన్స్‌లోని టెలికాం దిగ్గజం ఆరెంజ్‌‌లో పనిచేసే లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్‌‌కు 20 ఏళ్లుగా ఎలాంటి పని చెప్పకుండా జీతం చెల్లిస్తున్నారు. అయితే పని చేయకుండా జీతం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె కంపెనీపై కేసు వేసింది. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆమెకు తగిన పని లేకపోవడంతో కంపెనీ ఇలా చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్