‘ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం’

50చూసినవారు
‘ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం’
మరో సంక్షోభం దిశ‌గా ప్ర‌పంచ వెళ్తోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఇజ్రాయిల్‌, హిజ్‌బుల్లా మ‌ధ్య ముదురుతున్న ఘ‌ర్ష‌ణ‌.. మ‌రో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఈ అంశం గురించి ఆయ‌న స్టేట్మెంట్ ఇచ్చారు. వెస్ట్ జెరుస‌లామ్‌లో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగ‌నున్న‌ట్లు నస్ర‌ల్లా వార్నింగ్ ఇచ్చిన సంద‌ర్భంగా నేప‌థ్యంలో యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ స్పందించారు.

సంబంధిత పోస్ట్