మీడియా ప్రతినిధిని కొట్టిన సాధువు (VIDEO)

84చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు మహా కుంభమేళా ప్రదేశంలో తన ప్రశ్నలతో ఓ మీడియా ప్రతినిధి సాధువుకు చిరాకు తెప్పించాడు. దీంతో ఆయన తన వద్దనున్న చిమ్మీతో సదరు మీడియా ప్రతినిధిని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్