సలార్ మూవీ నటుడిపై లైంగిక ఆరోపణలు

59చూసినవారు
సలార్ మూవీ నటుడిపై లైంగిక ఆరోపణలు
నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధించాడంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. గతంలోనూ ఇతర మహిళలతో ఇలానే వ్యవహరించాడని పలు స్క్రీన్ షాట్లను ఆమె పంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య భగవంత్ కేసరి మూవీతో పాటు, ప్రభాస్ సలార్ పార్ట్-1 లోనూ విజయ్ కనిపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్