Oct 09, 2024, 00:10 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
సంగారెడ్డి: నేడు విద్యుత్ సరఫరకు అంతరాయం
Oct 09, 2024, 00:10 IST
సంగారెడ్డి జిల్లా మండల పరిధి కాజులూరు, ధనూర, టేక్మాల్ విద్యుత్తు కేంద్రాల పరిధిలో బుధవారం విద్యుత్తు సరఫరా ఉండదని పాపన్నపేట ఏడీఈ బాబుమోహన్ తెలిపారు. ఉపకేంద్రాల పరిధిలో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వ్యవసాయ పొలాలకు సరఫరా ఉండదని, గ్రామాలకు సింగిల్ ఫేజ్ విద్యుత్తు సరఫరా ఉంటుందన్నారు.