టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు

61చూసినవారు
టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు
టీ షాపును నడుపుతూ ఒక్క సిమ్రనే కాకుండా.. గతంలో ‘గ్రాడ్యుయేట్‌ ఛాయ్‌వాలీ’ ప్రియాంక గుప్తా, ‘ఎంఏ ఇంగ్లిష్‌ చాయ్‌వాలీ’ టుక్‌టుకీ దాస్‌, ‘బీటెక్‌ ఛాయ్‌వాలీ’ వర్తికా సింగ్‌, ‘పీజీ ఛాయ్‌వాలీ’ రాధా యాదవ్‌, ‘నర్సింగ్‌ ఛాయ్‌వాలీ’ ప్రీతీ ఝా, ‘బీటీసీ ఛాయ్‌వాలీ’ సృష్టి వర్మ.. తదితరులు కూడా తాము పొందిన సర్టిఫికెట్ల పేరుతోనే టీస్టాల్స్‌ వ్యాపారం ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదిస్తూ వార్తల్లో నిలిచారు.

సంబంధిత పోస్ట్