Mar 01, 2025, 10:03 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
కంగ్టి: అమర వీరుల త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఎంజేఫ్ అధ్యక్షులు సల్మాన్
Mar 01, 2025, 10:03 IST
అమరవీరుల త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. శనివారం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కంగ్టి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాదిగ అమరవీరుల చిత్రపటానికి నివాళులు అర్పించారు.