Oct 28, 2024, 07:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
ప్రజావాణికి తరలివచ్చిన ప్రజలు
Oct 28, 2024, 07:10 IST
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారుల సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రీవెన్స్ హాలు ముందు తమ సమస్యలను కలెక్టర్ వల్లూరు క్రాంతికి విన్నవించేందుకు భారీ సంఖ్యలో నిలుచున్నారు. కలెక్టర్ తో పాటు అధికారులు ప్రజల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది.