Feb 11, 2025, 08:02 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
మానూర్: మృతుని కుటుంబానికి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ
Feb 11, 2025, 08:02 IST
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం దుద్గొండ గ్రామానికి చెందిన సంజయ్ సోదరుడు మృతి చెందింది. విషయం తెలుసుకొని మంగళవారం డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం కల్పించారు.