ప్లాస్టిక్‌ సర్జరీ రూమర్స్‌పై స్పందించిన నయనతార

59చూసినవారు
ప్లాస్టిక్‌ సర్జరీ రూమర్స్‌పై స్పందించిన నయనతార
తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను నటి నయనతార ఖండించారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. "నా కను బొమ్మల ఆకారాన్ని ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్​లో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకుని ఉండొచ్చు" అని నయనతార చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్