అంబాజీపేటలో ఘోర ప్రమాదం

53998చూసినవారు
అంబాజీపేటలో ఘోర ప్రమాదం
మతిస్థిమితం లేని ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నడంతో ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం అంబాజీపేట గ్రామం సమీపంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. శంకరంపేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు (60) చెనయపల్లికి చెందినదిగా గుర్తించారు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్