మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవడమే మనం మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి అని కార్యదర్శి జ్ఞాన్ దేవ్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామపంచాయతీలో మహాత్మాగాంధి 155వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిల్డ్ అసిస్టెంట్ విష్ణు, పెద్ద మల్లారెడ్డి, మనోహర్, జైపాల్, గంగారం, జలిల్ రుస్తుం, అంకుష్, సలీం, అంజన్న పాల్లొన్నారు.