సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర తీరాన నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం కార్తీకమాసం పురస్కరించుకొని నాలుగవ రోజు కార్తీక దీపాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిద్దు స్వామి తదితరులు ఉన్నారు.