శంకరంపేట్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
శంకరంపేట్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ (ఏ) మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దమ్ము రాములు విద్యుత్ ఘాతానికి గురై చనిపోవడంతో ఆయన భార్య నాగమ్మను, కుమారుడు నాగభూషణంను పరామర్శించిన ధైర్యాన్ని ఇచ్చారు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.