సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రమైన జిన్నారంలోని ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మంగళవారం ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ ఆవశ్యకతను వివరిస్తూ పలు కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.