కనుమరుగు అవుతున్న దక్కని గొర్రెలు.

585చూసినవారు
కనుమరుగు అవుతున్న దక్కని గొర్రెలు.
తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా జీవిస్తున్న దక్కని గొర్రెలు కనుమరుగు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దక్కని గొర్రెల స్థానంలో, రెడ్ నెల్లూరు గొర్రెలను ఇవ్వటం జరిగింది. అందువల్ల దక్కని గొర్రెలు పూర్తి స్థాయిలో కనుమరుగు అవుతున్నాయి. రెడ్ నెల్లూరు గొర్రెలు ఇవ్వకుండా, దక్కని గొర్రెలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you