సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో వర్షం

80చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సోమవారం కురిసింది. గంటకు పైగా భారీ వర్షం కొరవడంతో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి జలమయమైంది. కాలనీలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. సోమవారం మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్