సంగారెడ్డి: గ్రూప్: పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

59చూసినవారు
ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 49 కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు 15, 163 మంది అభ్యర్థుల హాజరవుతారన్నారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. 10 నుంచి 12: 30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్