సంగారెడ్డి: వీరభద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు

85చూసినవారు
సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో సోమవారం కార్తీకమాస పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. మన్య సూక్త సహిత అభిషేకం, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్