బిఆర్ఎస్ ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

1051చూసినవారు
బిఆర్ఎస్ ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
జహిరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు, పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ మల్కాపూరం శివకుమార్ రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం బిఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మోహిద్దీన్ నివాసానికి వెళ్లి వారికి, వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్