రహస్య గదులు నిర్మించి ఉగ్రవాదులను దాస్తున్నారు (Video)

77చూసినవారు
జమ్ముకశ్మీర్‌లో కొంతమంది పౌరులు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు. ఏకంగా తమ ఇళ్లలోనే రహస్య గదులు నిర్మించి ఉగ్రవాదులను దాస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్