ఏపీలో సెల్ఫీ వీడియో కలకలం

84చూసినవారు
ఏపీలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డు చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. రూ.10 వడ్డీలు కట్టలేక సెల్ఫీ వీడియో తీసుకుని పిల్లి అమ్మోరు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారస్తులు నరాల సోమరాజు, వనపర్తి సత్తిబాబు అక్రమంగా తన ఇంటిని రాయించుకున్నారని అమ్మోరు వాపోయారు. అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్