ఫేమస్ అవ్వడం కోసం చిరుతతో సెల్ఫీ (Video)

78చూసినవారు
లైక్స్ కోసమో.. ఒక్కసారిగా ఫేమస్ కావాలనే క్రేజీనో.. కానీ కొంతమంది ఎవరు చేయని సాహసానికి ఒడిగడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే వీడికి కచ్చితంగా మెంటల్ అని అనుకుంటారు. చాలామంది చిరుత, పులి, సింహంతో ఫొటో దిగాలంటే ఓ జూ వద్దకు వెళ్లి ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఓ యువకుడు చిరుత ముందు నిలబడి సెల్ఫీ ప్లీజ్ అంటూ ఫొటో దిగాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మందికిపైగా చూశారు.

ట్యాగ్స్ :