చచ్చిన మేకలతో మున్సిపల్ ఆఫీసులో నిరసన (వీడియో)

54చూసినవారు
తెలంగాణలో వీధి కుక్కల దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఇటీవల కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వీధి కుక్కల దాడిలో మేకలు చనిపోయాయి. దీంతో ఆ బాధితుడు కుక్కల దాడిలో చనిపోయిన మేకల్ని తీసుకొచ్చి కొత్తపల్లి మున్సిపల్ ఆఫీసులో నిరసన తెలిపాడు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని అజీజుద్దీన్ ఫైజాన్ కోరాడు.

సంబంధిత పోస్ట్