మణిపూర్ హింసతో 67వేల మంది నిరాశ్రయులు: IDMC

60చూసినవారు
మణిపూర్ హింసతో 67వేల మంది నిరాశ్రయులు: IDMC
గతేడాది జరిగిన మణిపూర్ హింసతో 67 వేల మంది నిరాశ్రయులైనట్లు ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సంస్థ వెల్లడించింది. 2018 తర్వాత అల్లర్ల కారణంగా దేశంలో ఈ స్థాయిలో నిరాశ్రయులు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. నిరాశ్రయుల్లో కొందరు నాగాలాండ్, అస్సాం, మిజోరంలకు వలస వెళ్లినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వరదలు, భూకంపాలు వంటి విపత్తులతో మరో 5.28 లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్