తన లవ్ స్టోరీపై షాహిద్ కపూర్ సంచలన కామెంట్స్

80చూసినవారు
తన లవ్ స్టోరీపై షాహిద్ కపూర్ సంచలన కామెంట్స్
తన లవ్ స్టోరీపై బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ టాక్ షోలో.. ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావని యాంకర్ అడగ్గా.. ‘ఒకసారైతే దారుణంగా మోసపోయాను. మరో లవ్ కహానీలో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఇద్దరు నన్ను మోసం చేశారు. వారి పేర్లు మాత్రం చెప్పను’ అని షాహిద్ చెప్పకొచ్చారు.

సంబంధిత పోస్ట్